Pawan Kalyan VS TDP తన విలువ తెలిసొచ్చేలా పవన్ అడుగులు| Telugu Oneindia

2023-06-16 7,867

Andhra Pradesh: Janasena chief Pawan Kalyan moving with new strategies during Varahi Yatra to fix TDP allaince for next Elections.
పవన్ పదే పదే చెప్పే వ్యూహంలో మార్పు కనిపిస్తోంది. పొత్తుల గురంచి దాదాపు క్లారిటీ ఇచ్చేసిన పవన్ లో ఇప్పుడు అదే పొత్తుల పైన వాయిస్ మారుతోంది.ఎన్నికల నాటికి టీడీపీతో పొత్తు ఖాయమే అని చెబుతున్నా,పవన్ తన పట్టు నిరూపించకొనే విధంగా అడుగులు వేస్తున్నారు.

#BJPTDPAllaince #AndhraPradesh #apcmysjagan #VarahiYatra #telangana #TDPMPKesineniNani #pawankalyan #elections #welfareschemes #tdp #janasena #PVP #congress #pmmodi

~PR.41~